Type Here to Get Search Results !

నా సర్వేశ్వర గైకొను డి ( Naa sarveshvara gaigonu di Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1 వ చరణం.. 

నా సర్వేశ్వర గైకొను డి

నా సర్వస్వము గైకొను డి

ప్రేమ యు వరములు దయచేయండి

అదియే చాలు వేరేమియు వలదు ll2ll 


2 వ చరణం.. 

భక్తి జ్ఞానము వరములును

భువి గలవన్నియు నివ్వగను

ఏలినవారి ప్రేమవల్లను

ఇవి యన్నియును గైకొను డి ll2ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section