Type Here to Get Search Results !

నా వికసిత జీవన కుసుమం ( Naa vikasitha jeevana kusumam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నా వికసిత జీవన కుసుమం 

ఈ పరవశ పావన హృదయం 

అర్పితం ఏనాడో నీ పూజకు

అంకితం ఈనాడే నీ సేవకు 


1. ఏనాడో పిలచిన నా దేవుని పిలుపుతో

నానాడు కోరిన ఈ బాటల పయనము 

వికసించే ఈ జనునీ దీవెన కోరి 

పులకించి పూయును నీ పీఠము చెంతనే ||నా|| 


2. ఎన్నాళ్ళో మలచితి ఈ కానుక హృదయము

ఇన్నాళ్ళు వేచితి నా పూజల కరముల 

దివినుండి వెలసిన నీ ప్రేరణ చూసి 

భువి నిండ నిలుపుచు 

నీ రాజ్యపు కాంతులు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section