Type Here to Get Search Results !

నా శ్వాసలోని ప్రాణమా వందనం ( Naa swasaloni pranama vandhanam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నా శ్వాసలో నీ ప్రాణమా 

వందనం వందనం 

నా గుండెలోయల జీవమా 

వందనం వందనం 

నా నడకలోని చలనమా 

వందనం వందనం 

నన్ను నడుపు ఆత్మమా 

వందనం వందనం ||2|| 


1. నా చూపులోని తేజమా వందనం వందనం 

నా పల్కులోని ప్రాణమా వందనం వందనం 

నా స్పర్శలోని జ్ఞానమా వందనం వందనం 

నన్ను నడుపు ఆత్మమా వందనం వందనం ||2|| 


2. నా బ్రతుకులోని ఉదయమా వందనం వందనం 

నా పాటలోని మధురమా వందనం వందనం 

నా ఊపిరికే ఊపిరి వందనం వందనం 

నన్ను నడుపు ఆత్మమా వందనం వందనం ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section