Type Here to Get Search Results !

నా యేసుయేసు నా ప్రాణం ( Naa yesu yesu na pranam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నా యేసు యేసు నా ప్రాణం నా దేవదేవా 

నా సర్వం కీర్తింతునిన్నేప్రేమింతునిన్నే 

ఆరాధ్య రాజాధిరాజా నాగుండెలోన కొలువుండుము


1 వ చరణం.. 

అభిమానధనులు మార్త మరియలు

ఆహ్వానమందించగా 

ప్రియమార నీవు గృహసీమకేగి 

ఆశీర్వదించావుగా

నా గుండెలోకి ఏతెంచు దేవా 

పండించు నాలో నీ ఆత్మసిరులు


2 వ చరణం.. 

సుంకరి జక్కయ హృదయాశ నెరిగి

నిను నీవు పిలిచావుగా

కరుణించి నీవు గృహ సీమకేగి 

మన్నించి బ్రోచావుగా 

నాలోని పాపాన్ని తొలగించు దేవా

వెలిగించు నాలో నీ ప్రేమ దీపం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section