Type Here to Get Search Results !

నాకిక చింతలేదయ్యా ( nakika chinthaledhaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 2 


ప. నాకిక చింతలేదయ్యా 

యేసే నాతో ఉన్నాడయ్యా 

బలమైన హస్తముతో 

నన్ను కాచు యేసు ఉన్నాడయ్యా 

ఈ యుద్దము యావేదే 

నా యుద్దము యేసుదే ||2|| 

నేను భయపడను-భయపడను

నేను నిశ్చింతగాఉందును ||2|| 


1. దావీదు గొల్యాతును ఎదిరించినట్లుగా

సంసోను శత్రువులన్ ఓడించినట్లుగా||2|| 

నా జీవిత బాధలన్నీ

నా యేసుతో జయించెదను ||2|| ||నే|| 


2. ఎర్ర సముద్రమును చీల్చివేయునట్లుగా

ఎరికో గోడలను కూలద్రోయునట్లుగా||2|| 

నా జీవిత భాధలన్నీ

నా యేసుతో జయించెదను ||2|| ||నే|| |


3. సింహపు నోళ్లను మూయించినట్లుగా

అగ్ని జ్వాలలను అర్పివేయునట్లుగా 

నా జీవిత భాదలన్నీ 

నా యేసుతో జయించెదను ||2|| ||నే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section