Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నాలో దీపం వెలిగించు- నీవే వెలుగై వ్యాపించు
1 వ చరణం..
జ్ఞాన నేత్రమున దాన పాత్రమున జన కళ్యాణము సాగించు
దీన జనావళి ఆనందముతో- దైవ సన్నిధి నీ ధ్యానించు ll2ll ll నాll
2 వ చరణం..
హృదయములో అమృతముతో- సదయుడవై విహరించు
సుఖములలో, దుఃఖములో - దేవదేవుని ధ్యానించు ll2ll ll నాll