Type Here to Get Search Results !

నా యేసువా నా దైవమా ( Naa yesuva Naa dhaivama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నా యేసువా నా దైవమా

నా లోకి వేంచేయు మా ||2|| 

నీవే నా జీవము నా మార్గ దీపము

ముదమార వేంచేయుమా ||2|| llనా యేసువా ll


1 వ చరణం..

నా కఠిన హృదయాన్ని కరిగించుము

నా పతిత బ్రతుకును క్షమియించుము ||2|| 

ఈ స్వార్ధ జీవితాన ప్రేమ దీపమై ప్రభవించు ||2|| llనా యేసువా ll


2వ చరణం..

నా మనస్సు స్పర్శించి బ్రతికించు ము నా ఆత్మలో నిలిచి జీవించుము ||2|| 

ఈ లేమి జీవితాన నా కాపరి వై పాలించు ||2|| llనా యేసువా ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section