Lyrics/Tune: Fr. P Thomas
Music: Das Daniel
Album: నన్ను నడిపించు
ప. నా చేయి పట్టి నడిపించు యేసా
నీవేగా నా మార్గము
గాగరిసరి రీరిసదసా ఆ, . ఆ.. ఆ...
1. నా కన్నులలో నీ కాంతి నింపు
నీవేగ లోకవెలుగు ||3||
2. నా నోట నీ మాట పలికించు యేసా
నీవేగా నా వేదం ||3||
3. నా పయనమందు ముందుండి నడుపు
నీవేగా నా సర్వము ||3||