Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నాతో నీవు ఉంటే చాలయ్యా ఓ బంగారుయేసయ్య
ఇక నాకు ఏమి కొడవయేసయ్య ఓ బంగారు యేసయ్య
నా నావలో నాతోడువై నీవు ఉంటే చాలును యేసయ్య
ఓ బంగారుయేసయ్య........ ఓ బంగారుయేసయ్య......
ఎడారిలోనే వున్నా అరణ్యంలో వున్నా
సింహపు బోనులోనే వున్నా ఆకలి ధప్పికలోనే వున్నా
నాతో నీవు ఉంటె చాలయ్యా ఓ బంగారు యేసయ్య
ఇక నాకు ఏమి కొడవయేసయ్య ఓ బంగారు యేసయ్య
యుద్ధ భూమిలోనే ఉన్నా సంద్రంలో నే ఉన్నా
ఆశల శిఖరంపై నుంచి పడిన నా కలలన్ని కలగా మిగిలిన
నాతో నీవు ఉంటే చాలయ్యా ఓ బంగారుయేసయ్య
ఇక నాకు ఏమి కొడవయేసయ్య ఓ బంగారు యేసయ్య