Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ ఆ ఆ ఆ ఆ ఆ
అలలా ఎగిసింది నాలో క్రీస్తు ప్రేమ ఆ ఆ ఆ ఆ ఆ
ఎన్నాళ్ళకో మరల పొంగింది నాలో – ఆత్మ సంతోషము
నా ఆత్మను తాకింది ఈనాడు వాక్యం – క్రీస్తు వాక్యం లా లా లా...
1 వ చరణం
అను దినము నీ వాక్యము విన్నాను నే విన్నాను
ఎన్నడు నాలో కలుగని ఓ మధురమైన అనుభూతి
ఈనాడు నాలో కలిగెను లా లా లా......
2 వ చరణం
నీ వాడను నే యేసయ్యా – ఇప్పుడును ఎల్లప్పుడును
విడువను నేను నీ చేయి – నా చేయి పట్టి నడిపించుము
నీ కృప లో నన్ను కాపాడుము లా లా లా....