Type Here to Get Search Results !

నన్ను నా కార్యాలను ఎరిగియున్న ( nannu na karyalanu erigiyuna Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప|| నన్ను నా కార్యాలను ఎరిగియున్న

నా నడకను నా నడతను పసిగట్టి ప్రభువా 

ప్రణమిల్లి నీ వాక్కును ప్రకటింతును

ప్రస్తుతించి నిన్ను కీర్తింతును 


1. రేయి పగలు నీకు సరి సమానము 

నీ దివ్యజ్ఞాన దృష్టి అసమానము ||2||

అస్తమానము నన్ను కనిపెట్టుకోందువు 

సమస్తవేళలా నన్ను కాపాడుకొందువు 

||ప్రణమిల్లి || ||నన్ను|| 


2. నిన్ను నేను విడచినా నన్ను వీడవు

మాతృ'గర్భమందు పరికించెదవు ||2||

నాలోని ప్రతి అణువును సృజియించితివి

నన్నుమేలుకొలిపి బహు దీవించితివి ||2||

||ప్రణమిల్లి || ||నన్ను|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section