Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నన్నెంతగానో ప్రేమించెను
నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు నా యేసువు
నా పాపము నా శాపము
తొలగించెను నన్ను కరుణించెను ||న||
1. సాతాను బంధాలలో జీవపుడంబాలలో
పడనీయక దరిచేరనియ్యక
తన కృపలో నిరతంబు నన్ను నిలిపెను ||2||
2. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు
సాఫల్యము నేర్పించెను నాకు చూపించెను
వర్ణింపగాలేను ఆ ప్రభువును ||న||