Type Here to Get Search Results !

నడిచెదదేవా వేదా ( nadichedhadeva vedha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Gnanam SDB 

Prod: Fr. Gnanam SDB 

Music: Naveen M 

Album: ప్రణతులు - 4 


ప. నడిచెద దేవా వేదానుసారం 

వెలుగై యుండుము నాతోడుగా ||2|| 

దప్పికగొనిన దుప్పిని వోలే 

దాహము తీర్చుము నీ వాక్కుతో ||2|| 

ఆలకింతునూ,అనుసరింతునూ,

ఆచరింతునూ అనుదినము ||2|| 

స్తుతియు మహిమ ఘనతా స్తోత్రం నీకే

చెల్లింతు స్తుతులను స్వామి ||2|| ||న|| 


1. ఆదియు అంతము అల్ఫా ఓమేగాయును

ఆశ్రయదుర్గమని అడిగిన ప్రభువా 

కృపామయా కరుణామయా 

దయామయా ప్రేమామయా ||2|| 


2. సజీవమైనది చైతన్యమైనదీ

శాశ్వతమైనది నీ వాక్యము ||2|| 

శ్రీకరుడా శుభకరుడా 

వరసుతుడా పావనుడా ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section