Type Here to Get Search Results !

నేను పాపిని ఘోర పాపినయా ( nennu papini ghora papinaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నేను పాపిని ఘోర పాపినయా పరిశుద్దుడగు దేవా 

కేవలము నీకే విరోధముగా నే పాపము చేసితిని


1. నా దోషములన్నియు - నీ మదిలో కనబడెను

నా దురితములన్నియు - నీ ఎదలో మెదలినవి

నన్ను నీ దరిజేర్చుమో దేవా - పరిశుద్దుడగు దేవా


2. నా కలుషములే కదా నిన్ను సిలువను మోయించెను

నా దోషములేకదా - నిన్ను సిలువకు గొట్టినవి

కరములెత్తి నిన్ను కీర్తింతును నా కలువరి నాధుండా


3. నే దోషిని దేవా - నను దయతో మన్నించుము 

నే ద్రోహిని దేవా నను కరుణచే దయ జూడుము

నీవు నా ప్రియమైన దేవుడవు పరిపూర్ణుడవు దేవా


4. నా మార్గము నీవు - నా సత్యము జీవమును 

నా గానము నీవు - నా ధ్యానము ప్రాణమును 

నీవు గాక వేరు లేరెవరు - నా జీవన దాత


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section