Type Here to Get Search Results !

నడిపించే యేసయ్య ( nadipinche yesaiah Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నడిపించే యేసయ్య నాతో ఉంటే 

ఎవరికి నేను భయపడను 


1. జీవిత సంద్రపు కెరటాలలో

భయపడక సాగెద నా యేసుతో 

భయపెట్టు అలజడులు వణికించిన

బలపరచు యేసు తన శక్తితో ||న|| 


2. అపవాది బాణములు సంధించినా

ఎదురించి సాగెద నా యేసుతో 

సాతాను ఎంతగ బంధించిన 

విడిపించు యేసయ్య తన శక్తితో ||న|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section