Type Here to Get Search Results !

నడిపిస్తాడు నా దేవుడు ( nadipisthadu Naa devudu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నడిపిస్తాడు నా దేవుడు - 

శ్రమలోనైన నను విడువడు 

అడుగులు తడబడిన అలసట పైబడిన ||2|| 

చేయిపట్టి వెన్నుతట్టి చక్కని ఆలోచన చెప్పి ||నడిపి|| 


1. అంధకారమే దారిమూసిన - 

నిందలే నను కృంగిదీసిన

తన చిత్తం నెరవేర్చుతాడు - 

గమ్యం వరకు నను చేర్చుతాడు


2. కష్టాలు కొలిమి కాల్చివేసి 

శోకాలు గుండెను చీల్చి వేసిన 

3. నాకున్న కలిమి కరిగిపోయిన 

నా యొక్క బలిమి తరగిపోయిన ||నడిపి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section