Type Here to Get Search Results !

నజరేయవాస ఓ యేసు ప్రభువా ( najareya vasa oo yesu prabhuva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నజరేయవాస ఓ యేసు ప్రభువా 

మీ మహిమను పాడెదం... అల్లేలూయ గీతం ||2|| 

అల్లేలు అల్లేలూయా - ||3|| 


1. మదిని నిలిపెదము నీ మహిమ సువార్తను 

మాలోని ప్రేమను మేము చాటి చెప్పెదము ||2|| 

మరపురాని నీ మహిమను ఎలుగెత్తి నే పాడెదన్ ||2|| ||అల్లె|| 


2. సత్యమైనది నిత్యమైనది శ్రీ యేసుని వాక్యము

మాలోని ప్రేమతో మేము చాటి చెప్పెదము 

అమరమైన నీ జీవవాక్యం స్తుతియించి కీర్తించెదన్ ||అల్లె|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section