Type Here to Get Search Results !

నజరేయుని సందేశం ( najareyuni sandhesham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: నజరేయుని సందేశం-లోకానికి సంతోషం ||2|| 

శ్రీయేసుని శుభ వాక్యం ||2|| 

మనుజాళి ఆనంద సంజీవం 

ఆలకించు ఆలపించు హల్లేలూయ 

ఆచరించు ఆనుసరించు హల్లేలూయ ||2|| 

హల్లేలూయా - హల్లేలూయా 

1. ఆత్మ ప్రేరణతో దైవ రాజ్యము ప్రకటించెను

సువార్త బోధనతో-మారుమనసును ఆశించెను ||2|| 

మగ్దలేనను, మత్తయ్యను జక్కయ్యను ||2|| 

నవజీవన మార్గమున

నడిపించెను - రక్షించెను ||2|| ||ఆలకించు|| 


2. అనురాగ భావముతో

దైవ జనులను కరుణించెను 

మమతాను రాగముతో 

వ్యాధి బాధలు తొలగించెను ||2|| 

బర్తిమేయుని, 

నాయీనుయువకుని, లాజరును ||2|| 

నవ జీవనమార్గమున నడిపించెను 

రక్షించెను ||2|| ||ఆలకించు|| ||నజరేయుని|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section