Type Here to Get Search Results !

నోరార పలికిన చాలు ( norara palikina chalu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నోరార పలికిన చాలు

మనసంతా పులకితమౌను

శ్రీ యేసు అమృతవాక్కు

పఠించు టెంతయో మేలు


1 వ చరణం.. 

దేవుని ముంగిట చేరి జ్ఞానము నొందగ చూడు

గ్రంధము నందలి మాట నిత్యము స్మరణ చేయు ||నోరార||


2 వ చరణం.. 

యేసువు చేసిన భోధ జీవిత నావకు దారి

యేసుని నమ్మిన వారుముక్తిని పొందెదరెపుడు||నోరార||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section