Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నేర్పుమయా ప్రభు నేర్పుమయా .
పరలోక ప్రార్థన నేర్పుమయా ||2||
మా పశువుల పాకలో
తగ్గింపు ప్రార్థన నేర్పుమయా
మా ఒలీవల తోటలో
మోకాళ్ళ ప్రార్థన నేర్పుమయా
మా కల్వరి గిరిలో
సమరణ ప్రార్థన నేర్పుమయా
1. నీ నామము - పరిశుద్ధ పరిచే
నీ రాజ్యమునే - కోరుకునే ||2||
నీ చిత్తము - ఇహపరములలో ||నే||
నెర వేరుననే ప్రభు ప్రార్థననూ
2. అనుదినము - మా ఆహారము
జీవాహారము దయచేయుమని ||2||
3. మా యొక్క శాంతియే క్రీస్తు నామ
శాంతి పాలక క్రీస్తు నామ
4. మా యొక్క ధ్యానమే క్రీస్తునామ
మా యొక్క జపమే క్రీస్తు నామ ||ప||
5.మా యొక్క దారియే క్రీస్తు నామ
మా యొక్క వెలుగే క్రీస్తు నామ ||ప||