Type Here to Get Search Results !

నేర్పుమయా నజరేయ ( nerpimaya najareya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Lamu Jayaraju 

Music: Naveen M 

Album: వాక్యప్రకాశిని 


ప. నేర్పుమయా.. నజరేయ 

ప్రార్ధన నేర్పుమయా ||2|| 

నీ సన్నిధియే ఆలంబనై 

నడువగ నేర్పుమయా ||2|| 


1. ఎర్ర సంద్రమునే చీల్చితివి 

ఎండినేలపై నడిపితివి ||2|| 

మధురమైన నీ ఆజ్ఞలను 

మధురమైన పది ఆజ్ఞలను

మరువక నిత్యము జీవింప ||2|| ||నే|| 


2. శోధన జయించ అనుక్షణము 

ప్రార్థించుమని పలికితివే ||2|| 

బలమైన నీ దివ్య సన్నిధిలో ||2|| 

బలపడి నడువగ నీ కృపలోనే ||2|| ||నే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section