Type Here to Get Search Results !

నేనే నిను సృష్టించిన దైవం ( Nene ninnu srustinchina dhaivam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ష నేనే నిను సృష్టించిన దైవం 

నేనే నిను రక్షించిన దైవం 

నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం 

నిన్ను నడిపించు దైవం 

భయపడకు నా బంగారు బిడ్డ 

నేను నీ దైవమే కదా 

ఏడవ వద్దు - నా ముద్దుబిడ్డ

నీ ఓదార్పు నేనే కదా 


1. నేనే నిను ప్రేమించు దైవం

నేనే నిను పాలించు దైవం

నేనే నీ గాయాలకు-కట్టుకట్టువాడను

సుఖ జీవదాతయగు దైవం ||భ|| 


2. నేనే నిను లాలించు దైవం

నేనే నిను శిక్షించు దైవం 

నేనే నీ కన్నీరు తుడిచేసి నిన్ను 

కలకాలం ఓదార్చు దైవం ||భ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section