Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నేను ఎల్లప్పుడు ప్రభుని ప్రకటించెదను
నాకు ఏమైనను నేను భయపడను
యేసే నా జీవం యేసే నా మార్గం
యేసే నాకభయం యేసే నా గమ్యం
1 వ చరణం
ఎర్రసముద్రాలెన్నెదురైనా – సుడిగాలులు ఎన్ని వీచినా
ఎన్ని ఆపదలు నాకు వచ్చిననూ – ఏసే నా జీవం ll 2 ll
ఏసే నా గమ్యం
యేసుప్రభుని వాక్యం – నేనిల ప్రకటింతును ll నేను ll
2 వ చరణం
ఎందరు నన్ను ఆశించినా – ఎవరు నన్ను బెదిరించినా
ఎవరు ఏమి శాసించినా – ఏమని నాతో పలికినను
యేసే ప్రభుని వాక్యం – నేనిల ప్రకటింతును ll నేను ll