Type Here to Get Search Results !

నేడు మనకు రక్షకుడు ( nedu manasu rakshakudu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప|| నేడు మనకు రక్షకుడు పుట్టెను

ఆయన క్రీస్తు ప్రభువు 


1. ప్రభువు మీద క్రొత్త పాట పాడుము

విశ్వధాత్రీ ప్రభువు మీద పాట పాడుము 

ప్రభువు పైన పాటపాడి అతనిని స్తుతింపుము

అతనిని స్తుతింపుము ||నేడు || 


2. పవిత్ర వస్త్రములు దాల్చి ప్రభువును ఆరాధింపుము 

న్యాయబుద్దితో జాతులకును తీర్పు తీర్చును 

పైరు పంటలు అరణ్యములును సంతసించును

సంతసించును ||నేడు || 


3. ప్రభువు విజయము చేయుట

గాంచి ఆనందింపుము 

భూమి ఆకసం ఆనందనాదం 

నిత్యము చేయును 

సాగరములోని సకల ప్రాణులు 

హోరుమని నినదించును 

హోరుమని నినదించును ||నేడు || 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section