Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ప్రకటింతును
ప. నే విన్నది వింటున్నది నిజమేనా ||2||
శత్రువులను సహితమును
ప్రేమించుము అన్నావట నిజమేనా ||2|| ||నే||
1. కరుణ ప్రేమ శాంతము నా మార్గము
అన్నావట నిజమేనా ||2|| ||నే||
2. పేదవారి తోడుగా నాడు నేడు
ఉన్నావట నిజమేనా ||2|| ||నే||
3. మా పాప హరణమై సిలువను
మోవట నిజమేనా ||2|| ||నే||
4. సిలువలో మరణిస్తూ “తండ్రీ క్షమించు”
అన్నావటా నిజమేనా ||2|| ||నే||
5. ఇదేనిజం నే విన్నదే నిజం నువ్వేనిజం
నీ ప్రేమేనిజం ప్రకటింతు, ప్రకటింతు
ప్రకటింతు ప్రకటింతును నీ ప్రేమవార్తను ||2||