Lyrics: M.ప్రేమ్ కుమార్,
Tune: Fr. Gnanam SDB
Music: Naveen M
Album: ప్రణతులు -9
నక్షత్రం పుట్టిందిరో చీకట్లు తరిమిందిరో
వెన్నెల్లు చల్లిందిరో సంతోషం తెచ్చిందిరో పదబెళ్లేముకు
ఎద ఉప్పొంగగా రక్షకుని చూద్దామురో లాలా లల్లాల ||2||
లల్లాల లల్లాల లాలా
1) (నీలి), అంబరాన దూతలంత ఈ సువార్తను సంబరాన చాటినారురో (పల్లె),
పశువుల తొట్టిలోని చిన్నారిని కన్నులార చూడాలిరో
అదే రొట్టెల యిల్లు అదే పశువుల పాక అవే కన్నతల్లి జోలపాటలు ||2|| ||పద||
లలా లాలాలాలా ||8||
2) (ఇక), మనకష్టం మనశోకం తీర్చేయగా దివినొదిలి వచ్చినాడురో (ఇల),
మనకోసం మనతోటి జీవించగా బాలుడిగా పుట్టినాడురో ||2||
మన కన్నుల పంట చిన్ని యేసుని నవ్వు చూసి గంతులేసి ఆడాలిరో ||2|| ||పద॥ తానానన్నాన ||2|| తన్నాన నన్నాన తానా