Type Here to Get Search Results !

నక్షత్రం నక్షత్రం-క్రీస్తు పుట్టెనని ( nakshatrm nakshatram- kristhu putenani Song Lyrics | Telugu Christian Songs Lyrics)

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నక్షత్రం నక్షత్రం నక్షత్రం 

నక్షత్రం నక్షత్రం నక్షత్రం 

యేసుని చూపుటకు ప్రజలను నడిపించే ||2|| 

హ్యాపి క్రిస్మస్ నక్షత్రం హ్యాపీ...హ్యాపీ...

నక్షత్రం నక్షత్రం నక్షత్రం


1. తూర్పుదిక్కున గొప్ప జ్ఞానులన్

యేసుని చూపుటకు వారిని నడిపెను ||2|| 

కానుకలర్పించి ఆరాధించిరి 

సర్వోన్నతమైన స్థలములలోన

దేవునికి మహిమ అల్లెలూయ ||2|| ||న|| 


2. నీతి మార్గం అనుసరించుటకును

ఎవరు అనేకులను యేసు 

వైపు త్రిప్పుదురో ||2|| 

వారు ఆయన నక్షత్రం అనెను ||2|| 

నిరంతరమును ప్రకాశించెదరు 

సర్వోన్నతమైన స్థలములలోన 

దేవునికి మహిమ అల్లెలూయ ||2|| ||న|| 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section