Type Here to Get Search Results !

నక్షత్రం నక్షత్రం నక్షత్రం ( nakshatram nakshatrm nakshatrm Song Lyrics | Telugu Christian Songs Lyrics)

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నక్షత్రం నక్షత్రం నక్షత్రం- 

క్రీస్తు పుట్టెనని ప్రకటించే నక్షత్రం ||2|| 

యేసుని చూపుటకు ప్రజల నడిపించే ||2|| 

హ్యాపీ క్రిస్మస్ నక్షత్రం హ్యాపీ హ్యాపీ 


1. తూర్పు దిక్కున గొప్ప జ్ఞానులను - 

యేసుని చూపుటకు వారిని నడిపెను ||2|| 

యేసుని చూచిరి సాగిలపడిరి - 

కానుకలర్పించి ఆరాధించిరి 


కొ: సర్వోన్నతమైన స్థలములలోన - 

దేవునికి మహిమ హల్లెలూయ ||2|| ||నక్షత్రం|| 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section