Type Here to Get Search Results !

నాలో నాలో నీవే ( nalo nalo nive Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune: Fr. Anand 

Music: Das Daniel 

Album: నన్ను నడిపంచు 


ప. నాలో నాలో నీవే..... 

నా అంతరాత్మ నీవే..... 

అనంత ప్రేమ నీవే-యేసయ్యా

యేసయ్యా నా యేసయ్యా 


1. కన్నీటి బ్రతుకున నేనుండగా 

నాతోడు నీవై వచ్చావే ||2|| ||యేసయ్యా|| 


2. నా వారి నందరిని కోల్పోయినా 

ఓదార్పు నీవై ఉన్నావు ||2|| ||యేసయ్యా|| 


3. సాతాను శోధన నను చుట్టినా 

నా శక్తి నీవై కాపాడితివే ||2|| ||యేసయ్యా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section