Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 1
ప. నాలో నాలో నీవే యేసా ||2||
నీలో నీలో నేనే యేసా
నా ఆశ నా ఆశ నా చిన్ని ఆశ
నా శ్వాస నా శ్వాస నీవే యేసా ||2||
1. నన్నెంతో ప్రేమించానంటూ
నా కై జన్మించినదేవా ||2||
శరణం నీ చరణం
శరణం నీ దివ్య చరణం ||నా ఆశ||
2. నీవెంటే నేనున్నానంటూ
కాపరివై నను నడిపిన దేవా
శరణం నీ చరణం
శరణం నీ దివ్య చరణం ||నా ఆశ||