Type Here to Get Search Results !

నమస్కరింతు రక్షకా శ్రీజేసు ( namaskarinthu rakshaka Srijeshu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1. నమస్కరింతు రక్షకా, శ్రీజేసు - అమూల్య మందసంబులో జేసు 

చేరియుండు దేవుడా కోరి నిన్ను వేడెదన్.

మిమ్మారాధించి - సదా శ్లాఘించి - సన్నానింప ప్రేమించెద శ్రీజేసు 


2. శరీరకంట నిన్నును, శ్రీజేసు - పరాత్పరుండ కానను శ్రీజేసు

గోధుమప్ప రూపులో - మోదముంచి యుందువే 


3. సదా వసింతు విందులో శ్రీజేసు - మాయాత్మ భోజనంబుగా శ్రీజేసు

ప్రేమ నాకు జూపుము నేయముంతు నీయెడన్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section