Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నవజీవన తైలం కలిగించి
నన్నొక దీవ్వెగను వెలిగించు
నిత్య కాంతి పుంజాలలో
సత్య చంద్రిక మార్గాలలో
1 వ చరణం..
నా హృదయంలో నీ ప్రేమ నింపి
జగతి సేవకై నన్ను పంపుదేవా
సర్వత్యాగము దారబోసి
సర్వోన్నత నిను ప్రకటించెదన్2
2 వ చరణం..
నమ్మిక మధురిమ నిమ్ము ఓ దేవా
నాహృదయములో నింపుమో దేవా
నీ విశ్వాసి విధేయునిగా
మము మలచుము మా సర్వేశ్వరా2