Type Here to Get Search Results !

నన్ను బ్రోవుము యేసయ్యా ( nannu brovumu yesaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: జీవశృతి 7 


ఆ........ఆ........ఆ........ఆ...... ||3|| 

పల్లవి: 

- నన్ను బ్రోవుము యేసయ్యా -

నా పాపములు క్షమియింపగ

నేను చేసిన ఘోర కార్యము -

శిలువయై శిక్షించెనా llఆ..ఆ..ఆ..ll 


1 వ చరణం.. 

ప్రేమ వాక్కులు ఆలపించిన పెదవులను గుద్ది ఘోర

చెంప దెబ్బలకు గురిచేసితిని నీ మోము

ప్రేమతో నను తాకి స్వస్థత నిచ్చిన కరములన్

కనికరము లేక శీలలతో సిలువన కొట్టితిరి

ఓ దేవా నా దేవా పాపినైనా నన్ను జ్ఞాపకముంచవా ||2||llనన్ను ll 


2 వ చరణం.. 

రాజులకు రారాజువయ్యా నీదు శిరమునందున

పసిడి బదులుగా పచ్చిముండ్ల కిరీటమదిమి కొట్టితి

జనుల ఆకలి తీర్చినావు రొట్టె చేపల విందుతో

నీదు దాహము తీర్చ నేను పులిసిన రసమిచ్చితి

ఓ దేవా నా దేవా పాపినైనా నన్ను జ్ఞాపకముంచవా ||2|| llనన్ను ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section