Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నను పేరుతో పిలచిన స్వామి నను ప్రేమతో మలచిన స్వామి
నా తల్లి గర్భమునందే రూపమునిచ్చిన స్వామీ - నీ సేవకు పిలిచితివి
1. జక్కయ్య దిగిరమ్మనుచు ప్రేమతో బిడ్డను పిలిచావే
తప్పిపోయిన గొఱ్ఱెను రక్షింప - నీ ప్రాణమునే బలిపెట్టితివి
మగ్గల మరియను ప్రియమున పిలచి నూరు మనసును ఇచ్చావే
జీవితుడా ఓ ప్రేమ స్వరూపుడ - ఏమిచ్చి రుణమును తీర్చెదను
నే నేమిచ్చి ఋణమును తీర్చెదను