Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నన్ను పిలిచితివా దేవా
నీ సేవ చేయగను
నేను నీ స్వంతం నేను నీ స్వంతం ||న||
1. పాపపు కూపంలో చిక్కియున్న
నన్ను పిలచితివా
మార్గము ఎరుగని కబోదిని
నన్ను పిలచితివా ||న||
2. నీ ప్రేమలోనే పరవశింప
నన్ను పిలచితివా
సువార్త దశదిశ చాటింప
నన్ను పిలచితివా ||న||