Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నన్ను కడుగుము శుద్ది చేయుము -
నా దోషములను పరిహరించుము
నీకే విరోధముగా పాపము చేసితిని -
నీకే వ్యతిరేకముగా జీవించితిని
1. నా తలపులు పలుకులు నా కార్యములు -
నా చూపులు నడకలు నా జీవితము
దోషముతో నిండెను సాతానుతో కలిసెను
2. నా శిరము కరములు నా పాదములు -
నా మనసు హృదయము నా సర్వము
దోషముతో నిండెను సాతానుతో కలిసెన