Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నను కరుణించుమో దేవా
నను కరుణించుమో తండ్రి
నీ రెక్కలే నాకు ఆశ్రయం
నీ హస్తములే నాకు అభయము
1 వ చరణం..
విరిగిన హృదయాలలో ఆసన్నుడా
నలిగిన మనసులకు ఆశ్రయుడా
గొప్ప దేవుడవు నీవే
స్తుతులకు పాత్రుడ నీవే
2 వ చరణం..
నీ కృపతో నన్ను బలపరచుము
నీ ప్రేమతో నన్నుధృడపరచుము
గొప్ప దేవుడవు నీవే
స్తుతులకు పాత్రుడ నీవే