Type Here to Get Search Results !

నవ్యమైన భోజ్యం ( navyamaina bhojyam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నవ్యమైన భోజ్యం ప్రభుని ప్రేమ దానం 

సత్యమైన భావం నిత్య జీవ నిలయం

మానవాళికి ముక్తి నొసగును దివ్యసత్ప్రసాదం 


1. యిస్రాయేలు ప్రజల మన్నా ఆహారం - 

ప్రీతి పాత్రమైన స్వార్ధిక ఆహారం

జీవమొసగు భోజ్యం శాంతినిచ్చు దామం - 

దైవ ప్రేమ నిలయం జీవిత ఆధారం

మానవాళికి ముక్తి నొసగును దివ్యసత్ప్రసాదం 


2. యేసు ప్రేమ చిహ్నం ప్రభు శరీర రక్తం - 

దైవ జనుల కోసం అర్పించిన జీవం

స్వీకరించు జనుల మధురమైన భోజ్యం - 

స్వర్గ దామమొసగే నిత్య జీవ ఫలము

మానవాళికి ముక్తి నొసగును దివ్యసత్ప్రసాదం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section