Type Here to Get Search Results !

నీ చేతిలో రొట్టెను నేనయ్య ( ne chethilo rotenu nenaiah Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీ చేతిలో రొట్టెను నేనయ్య - 

విరువు యేసయ్య - విరువు యేసయ్యా

ఆశీర్వదించు యేసయ్య ||2|| ||నీ చేతిలో|| 


1. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును

ఆశీర్వదించితివీ అబ్రహముగా మార్చితివి ||2|| ||నీ|| 


2. అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు

ఆశీర్వదించితివి యిశ్రాయేలుగా మార్చితివి ||2|| ||నీ|| 


3. హింసకుడు దూషకుడు హానికరుడైన

సౌలును పిలిచితివి పౌలుగా మార్చితివి ||2|| ||నీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section