Type Here to Get Search Results !

నీ కోవెలలో నే దివ్వెనై నీ ( ni kovelatho ne divenai ne Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: నీకోవెలలో 


ప. నీ కోవెలలో నే దివ్వెనై 

నీ సన్నిధిలో వెలగాలి దేవా 

నీ కోసమే నే పువ్వునై 

నీ పీఠముపై నిలవాలి దేవా

అర్పించు కోనా ఈ దీన హృదయం

నా జీవ దాతా నా యేసు దేవానీ 


1. ఈ అప్సరసమే సంకేతము 

నీ దివ్య సుతుని ప్రేమార్పణం 

ఈ త్యాగబలిలో జీవార్పణం

నా జీవితానందము 

మనసార గైకొను నా ప్రేమను

అర్పించుకొందును నా సర్వము ||నీ|| 


2. ఎన్నెన్ని మేలులు చేసావు దేవా

నీ దివ్యవరమే నా జీవితం 

నీ ప్రేమతో నన్ను పిలిచావు దేవా 

నీ సేవలోనే నా ధన్యత 

ప్రియమార గైకొను నాకాన్కను

అర్పించుకొందును నా జీవితం ||నీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section