Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నిలువుము యేసా జీవిత నడుమ
కనుద్వయ కయికలో మధుర సమాగమమై
తియ్యని ఒప్పందమై
నిలువు నిలువు నిలువు ||2||
1 వ చరణం..
జీవన నేతా కుపుము
మా హృదయాలు నీ బలిలో ||2||
నీలో మమ్ము ఏకము చేయు ||2||
పరిపూర్ణముగా జీవించెదము llనిలువుముll
2 వ చరణం..
చేరితిదేవా నీ కోసమే
దశదిశె నుండి నీకై నిలువ ||2||
మనసు కలిసిన మన బంధాన్ని ||2||
మరువకు ఎన్నడు విడువకు దేవాllనిలువుముll