Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: నిర్మలాపూపరస నీరాజనమర్పింతును గురుకరముల
నర్పింతును నీనుతిపరహిత
మతినై నిక్కము నా శ్రేయమరసి
1. పాపతాప నిర్లక్ష్య -
భావములకు పరిహారము
బంధుమిత్ర హితులకును -
మృతజన విశ్వాసతతికి
2. క్రీస్తు సిలువ శ్రమల మృతికి
మృత్యుంజయ మోక్షస్మృతికి
కన్యతల్లి మరియాంబ కమనీయార్చ్యతుల నుతికి