Type Here to Get Search Results !

నిరుపేదను ఏమివ్వను ( nirupedhamu emivanu Song Lyrics | Telugu Christian Songs Lyrics)

Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Dattatreya 

Album: జీవశృతి - 7 


పల్లవి:

నిరుపేదను ఏమివ్వను

అమలినమగు నా హృదిని తప్ప .... ఆ.... ఆ... ఆ......

నీ ప్రేమలో జీవింప గా

ఎనలేని దయతోడ దీవించుమా llనిరుపేదను ll


1 వ చరణం..

ఎరుషలేము దేవళమున- దీనత తోడ

అర్పించిన రూకనే ప్రియ మార గొన్నావు ||2|| 

నిజమైన అర్పణకు నాంది పలికిన ||2|| 

ఆ పేదరాలి మనసును నా కొసగుము llనిరుపేదను ll


2వ చరణం..

హృదయశుద్ధి లేక చేయు బలి అర్పణలు

ప్రియము కాదని న నీవు పొరుగు వారితో

సఖ్య పడిన పిదప నీ దరికి రమ్మని ||2|| 

ప్రేమతోడ పిలిచి నావు పావన మూర్తి llనిరుపేదను ll


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section