Type Here to Get Search Results !

నిరాకర రూపా - నిరాదారణ చేయక ( nirakara Rupa - niradharana cheyaga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నిరాకర రూపా - నిరాదారణ చేయక 

నీ సుతుని ఇలలో - సాకార రూపుజూచి 

నీ దీవెనలొసగుము - ఈ దివ్య పూజలో ||2|| ||నిరాకర|| 


1. మొక్కై తొడిగి పువ్వై విరిసి

అర్పించన పరిమళం 

పట్టుగమారి విరసము తెచ్చి 

అర్పించన మకరందం 

మనసంత పరిమళము 

తనువంత మధురిమలు ||2|| 

పూచే మనుగడలో అర్పింతు దేవా

సమర్పింతు దేవా ||నిరాకర|| 


2. గింజనై గోధుమ గింజనై నలిగి

అప్పముగా మారిపోనా 

గుత్తునై ద్రాక్ష గుత్తునై నలిగి 

రసముగా మారిపోనా 

మనసంతా నిగూఢ దివ్యశరీరముగా నేను 

మధుర సంఘముగా అర్పింతుదేవా 

సమర్పింతుదేవా ||నిరాకర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section