Type Here to Get Search Results !

నే నడచు దేశమంతా ( ne nadachu dheshamantha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: ప్రేమ కల్వరిప్రేమ 


ప. నేనడచు దేశమంతా 

నా యేసు నీకు సొంతం కావాలి 

కనుచూచు భూమియంత 

కల్వరి ధ్వజము చూడాలి ||2|| 


1. ఎగరాలి ఎగరాలి సిలువ 

జయజెండా హల్లెలూయ 

ఎదగాలి ఎదగాలి యేసుని 

దివ్యనామం హల్లెలూయ ||2|| ||నే|| 


2. లేవాలి లేవాలి గిద్యోను సైన్యము 

హల్లెలూయ 

ధ్వనించాలి ధ్వనించాలి 

యేసే మార్గమని హల్లెలూయ ||2|| ||నే|| 


3. వెళ్ళాలి వెళ్ళాలి జపసైన్యం 

స్తుతిసైన్యం హల్లెలూయ 

గెలవాలి గెలవాలి విరోధి 

ఎరికోను హల్లెలూయ ||2|| ||నే|| 


4. తెరవాలి తెరవాలి సువిశేష 

తలుపులు హల్లెలూయ 

పెరగాలి పెరగాలి అభిషేకం 

తిరుసభలో హల్లెలూయ ||2|| ||నే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section