Type Here to Get Search Results !

నే యేసుని వెలుగులో ( ne yesuni velugulo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నే యేసుని వెలుగులో నడచెదనూ

రాత్రింబవళ్ళూయనతో నడచెదనూ

వెల్గునడచెదనూ వెంబడించెదను 

యేసువే నా రక్షకుడు

నడచెదను ప్రభు యేసునితో

నడచెదను ప్రభు హస్తముతో

కాంతిలో నుండగ జయం కాంతునుt

యేసునే నే వెంబడిరతును

నే యేసు వెలుగులో నడచెదను

గాఢంబగు చీకటిలో భయపడను

స్వరమిచ్చెదను చెంతనుండెదనూ 

జేసువే నా రక్షకుడు

నే జేసుని వెలుగులో నడచెదనూ

నా యాపత్కాములో పిలచెదనూ

ఆత్మలో పాడుచు సాగిపోవుదునూ

జేసువే నా రక్షకుడు llనడll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section