Type Here to Get Search Results !

నే పాపిని దేవా ( ne papini deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: ప్రేరణ 


నే పాపిని దేవా ఓ యేసు ప్రభువా

మము బ్రోవ ఇటు రావా ఓ దేవా దేవా ||2|| 

నే పాపిని దేవా... 


1 వెలివేసిన ఈ జీవిని కరుణించి వచ్చావా

కరుణామయ్య నీ మనసే వెన్నపూసేనయ్యా 

పూలమ్మి ఒకటంటు పూజించ తగునంటు 

ప్రతి నిత్యం ప్రార్ధించమని చెప్పినావా 

దయా దృష్టితో నీవు కొవ్వొత్తిని వెలిగించి 

మా చీకటి బ్రతుకులలో నీతి సూర్యుడైనావా 

ఏమిచ్చి నీ రుణమును తీర్చుకోను ప్రభువా ||2|| 

అనునిత్యము నిను నేను ప్రార్థింతును దేవా ||నే|| 


2. మా పాప భారాన్ని నీ వీపు మోసి

మాకేమో సుఖ శాంతినందించినావా 

పరిశుద్ధునిగా వచ్చి దీవించినావా 

దేవాది దేవుడవై ప్రజలను కాపాడావా 

చక్రాలు లేకుండా బండినడువగలదా 

నీవు లేకుండా నే బ్రతకగలనా ప్రభువా 

ఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోను ప్రభువా||2|| 

అనునిత్యము నిను నేను ప్రార్థింతు ప్రభువా ||నే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section