Type Here to Get Search Results !

నేడో రేపో యేసుని రాకడ ( nedo repo yesuni rakada Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నేడో రేపో యేసుని రాకడ 

నేడో రేపో యేసుని రాకడ ` పాడుము హల్లేలూయా ||2||


1 వ చరణం.. 

అరుణోదయము ` కరుణామయుడు

కరముల వరములతో ` పరమును వీడి ధరకరుదెంచగా

వరముల నొందెదవా ||2||

llనేడోll 


2 వ చరణం.. 

చీకటి నింపిన పాపపు బ్రతుకుల ` శోకపు సంకెలలో

లోకము నంత సువార్తతో నింపి ` రాకకై సిద్ధపరచు

ప్రభు రాకకై సిద్ధపరచు ||2||

llనేడోll 


3 వ చరణం.. 

రారాజు యేసు రాజ్యము సేయ నీరాజనమ్ములతో

ఆరాధనతో ఆనందంతో

ఆహ్వానించెదము ఆహ్వానించెదము llనేడోll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section