Type Here to Get Search Results !

నేనంటే ప్రభునికి పరమ ప్రమోదo ( nenante prabhuniki parama pramodham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి : 

నేనంటే ప్రభునికి పరమ ప్రమోదo 

ప్రభుని బోధలే నాకు ఆమోదం ||2|| 

శ్రేష్ఠమైన వారసత్వ భూమిలో భాగస్తునిగా నేను భాగ్యమొందెదను ll2ll llనేనంటేll 


చరణం:- 


నా ప్రాణము ప్రభుని ఆధీనము 

నా సర్వము దేవుని స్వాధీనము ||2|| 

కనుల ఎదుట 

ప్రభుని నిలుపుకొందును 

కుడి ప్రక్కన భద్రపరచుకొందునూ ll2ll llనేనంటేll 


చరణం:- 


నా దేహము భద్రత కొనియున్నది 

నా హృదయము ఉల్లసించుచున్నది ||2|| 

తనువునెల్ల మరచి పరవశిoతును 

పరిశుద్ధత కలిగి జీవింతును ll2ll llనేనంటేll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section