Type Here to Get Search Results !

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును ( nennu velle margam - Naa yesuke theliyunu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


llపల్లవిll 

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును

శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను ll2ll llనేనుll 


1 వ చరణం.. 

కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున ll2ll 

గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు

హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ ll2ll 


2 వ చరణం.. 

జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు ll2ll 

అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు

హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ ll2ll 


3 వ చరణం.. 

విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు ll2ll 

సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు

హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ ll2ll llనేనుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section